తాడ్వాయి: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు

71చూసినవారు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగు నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. గురువారం
అక్రమంగా ఇసుక డంపింగ్ చేసిన ఎక్స్కావేటర్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక డంపింగ్ చేస్తున్న నిర్వాహకుడికి రెవెన్యూ అధికారులు జరిమానా విధించారు. అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్