కొత్తగూడ ఏజెన్సీలో వాహనాలను తనిఖీ చేపట్టిన పోలీసులు

80చూసినవారు
కొత్తగూడ ఏజెన్సీలో వాహనాలను తనిఖీ చేపట్టిన పోలీసులు
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతాలైన కొత్తగూడ, గంగారం మండలాల్లో పోలీసులు బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గూడూరు సిఐ బాబురావు తెలిపారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రవి కుమార్, దిలీప్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్