వాజేడు: ఇసుక లారీ డ్రైవర్ పై కేసు నమోదు

57చూసినవారు
వాజేడు: ఇసుక లారీ డ్రైవర్ పై కేసు నమోదు
అధిక ఇసుక లోడు, అతివేగంగా వెళుతున్న లారీని వాజేడు పోలీసులు గుమ్మడిదొడ్డి గ్రామశివారులో శనివారం పట్టుకున్నారు. ఎస్సై హరీష్ తెలిపిన వివరాల ప్రకారం. వాహన తనిఖీలు చేస్తుండగా ఓ లారీ అధిక ఇసుక లోడుతో, అతివేగంగా ప్రజలకు హానికలిగించే విధంగా వెళ్తుంది. ఆ లారీలను వెంబడించి, పట్టుకొని లారీని నడుపుతున్న డ్రైవర్ మధుపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిబంధనలు పాటించని లారీల డ్రైవర్, ఓనర్లపై కఠినచర్యలుంటాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్