ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి సీతక్క

62చూసినవారు
ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి సీతక్క
మారుమూల ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జిల్లాలో పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తానన్నారు. ఇందిరమ్మ ఇల్లు, ఫారెస్ట్ క్లియరెన్స్, మేడారం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

సంబంధిత పోస్ట్