శిధిలావస్థలో ఉన్నఇండ్లతో జాగ్రత: కౌన్సిలర్

75చూసినవారు
శిధిలావస్థలో ఉన్నఇండ్లతో జాగ్రత: కౌన్సిలర్
శిథిలావస్థ ఇండ్ల నివాసితులు వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ కౌన్సిలర్ ఓర్సు అంజలి అశోక్ సూచించారు. గురువారం నర్సంపేట పట్టణం 15వ వార్డులో శిధిలావస్థలోని ఇండ్లలోకి వెళ్లి పలు సూచనలు అందించారు. అత్యవసరమైతే సిటిజన్ క్లబ్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వార్డు ఇన్ ఛార్జ్ ఫర్జానా, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్