వర్షాల కారణంగా భారీ వాహనాల దారి మళ్లింపు

55చూసినవారు
వర్షాల కారణంగా భారీ వాహనాల దారి మళ్లింపు
ములుగు జిల్లాలో వర్షాల కారణంగా భారీ వాహనాల దారి మళ్ళించారు. జంగలంచవాగు, గుడ్లవాగు వద్ద 163వ జాతీయ ప్రధాన రహదారి ధ్వంసమైంది. గురువారం నుండి ఆర్టీసీ బస్సులు మినహా అన్ని భారీ వాహనాలు దారి మళ్ళించారు. హనుమకొండ నుండి ఏటూరునాగారం వైపు వెళ్లే బారి వాహనాలను పసర, నార్లపుర్ మేడారం తాడ్వాయి మీదుగా పంపిస్తున్నారు. ఏటూరునాగారం నుండి హనుమకొండ వెళ్లే భారీ వాహనాలు తాడ్వాయి , మేడారం మీదుగా పస్రా చేరుకుంటున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్