గ్రామపంచాయతీ భవనం దగ్ధం

54చూసినవారు
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర గ్రామంలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్కుట్ తో గ్రామ సచివాలయం దగ్ధం అయింది. గ్రామానికి సంబందించిన పలు పైళ్ళు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో సిబ్బంది ఎవరు లేక పోవడంతో ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్