మెడికల్ కళాశాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

80చూసినవారు
మెడికల్ కళాశాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజి ప్రారంభోత్సవ ఏర్పాట్లను బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులు పరిశీలించారు. జిల్లా ఆస్పత్రితో పాటు మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్