నర్సంపేట్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణిత శాస్త్ర దినోత్సవం

83చూసినవారు
నర్సంపేట్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  గణిత శాస్త్ర దినోత్సవం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట్ స్వయం ప్రతిపత్తి గల కళాశాలలో శుక్రవారం గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షతన జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ పుట్టిన రోజును గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటామని అయన భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్