నర్సంపేట: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

73చూసినవారు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మారాయనిపహాడ్ గ్రామంలోని పునీత రాయప్ప గారి దేవాలయం (చర్చ్ ) లొ క్రిస్మస్ వేడుకల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్