నర్సంపేట: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన

80చూసినవారు
నర్సంపేట: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే జిల్లాలో 79 శాతం పూర్తయిందని, మిగిలిన సర్వేను గురువారం జిల్లా కలెక్టర్ డా. సత్యశారద సాయంత్రంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండా, కోనాపురం, నర్సంపేట మండలం, మహేశ్వరం గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును బుధవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సంబంధిత పోస్ట్