నెక్కొండ: రోడ్లపై మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు

57చూసినవారు
నెక్కొండ: రోడ్లపై మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు
నెక్కొండ మండల ప్రజలకు పోలీసులు డిసెంబర్ 31 సందర్భంగా పలు సూచనలు చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి వేళలో మద్యం సేవించి వాహనాలు నడిపిన, మైనర్ డ్రైవింగ్ చేసిన, రాత్రి పూట ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన, కాగితాలు లేకుండా బండి నడిపిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. డీజేలు పెట్టడం గాని, రోడ్డుపైన మద్యం సేవించడం గాని చేస్తే చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్