పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియబర్స్మెంట్ విడుదల చేయాలి

161చూసినవారు
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియబర్స్మెంట్  విడుదల చేయాలి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ (SFI) నెక్కొండ మండల కమిటీ ఆధ్వర్యంలో నెహ్రు సెంటర్ వద్ద పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం మండల కార్యదర్శి భానోత్ వినోద్ కుమార్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ ఫీజు రియబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్