బొల్లికొండలో పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు

1783చూసినవారు
నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు భాగంగా గురువారం గ్రామ సర్పంచ్ బానోత్ శ్రీధర్ నాయక్, కార్యదర్శి పెంటయ్య ఆధ్వర్యంలో పల్లె ప్రగతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతి ఆవరణలో జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం గ్రామ సభ నిర్వహించి, పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్