వరంగల్ బస్టాండ్ లో క్రిస్మస్ వేడుకలు

70చూసినవారు
వరంగల్ బస్టాండ్ లో క్రిస్మస్ వేడుకలు
వరంగల్ బస్టాండ్ లో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. హన్మకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రయాణికులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ సూపర్వైజర్ వి చంద్రశేఖర్, ట్రాఫిక్ సూపర్వైజర్ నజియా సుల్తానా, వరంగల్ బస్టాండ్ ఎస్ఎం ఎండి గౌస్, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్