దేవరుప్పుల: రేషన్ బియ్యం పట్టివేత

69చూసినవారు
దేవరుప్పుల: రేషన్ బియ్యం పట్టివేత
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మొన్పహాడ్ గ్రామంలో సోమవారం రాత్రి వెల్పోకొండ చంద్రయ్య ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన ఉన్న అయిదు క్వింటాల పిడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా ప్రజాపంపిణీ బియ్యం తప్పు దారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్