పాలకుర్తిలో పరపతి సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

70చూసినవారు
పాలకుర్తిలో పరపతి సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
వరంగల్ జిల్లా పాలకుర్తిలో చిరంజీవి ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. మృతుడికి భార్య కుమారుడు,కుమార్తె ఉన్నారు. వారిని ఆదుకోవాలని ఉద్ధ్యేశంతో పరమతి సంఘ సభ్యులంతా మానవత్వ దృక్పథంతో అందరూ కలిసి 41 వేల రూపాయల నగదును గురువారం మృతుని కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కోడెపాక సందీప్, ప్రధాన కార్యదర్శి దురుశెట్టి ఐలయ్య, కోశాధికారి గుండాల దిలీప్, తోటి డ్రైవర్లు గడ్డం రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్