గిరిజన గురుకుల పాఠశాలకు వాటర్ ప్లాంట్ బహుకరణ

84చూసినవారు
గిరిజన గురుకుల పాఠశాలకు వాటర్ ప్లాంట్ బహుకరణ
జనగాం జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు చుక్క. రామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. మంగళవారం ఈ కార్యక్రమంలో ఫొండేషన్ అధ్యక్షుడు మాచర్ల పుల్లయ్య, సభ్యులు మహేందర్, దేవందర్, సతీష్, ప్రేమ్ కుమార్, కుమార్, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ నాగవల్లి, వార్డెన్ అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్