తహశీల్దార్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి

563చూసినవారు
తహశీల్దార్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి
జనగాం జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకల్ని నిర్వహించారు. శుక్రవారం కార్యాలయ సిబ్బంది తో కల్సి రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రాజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్ఐ ఆంద్రయ్య, యాకయ్య, చంద్రయ్యలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్