జనగామ: ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

79చూసినవారు
జనగామ: ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(జి)లో గురువారం అర్థరాత్రి గాదే యాదగిరి (40) అనే వ్యక్తి ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
గాం

సంబంధిత పోస్ట్