సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామ

79చూసినవారు
సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామ
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామ చేస్తున్నట్లు నక్క యాకస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ అభివృద్ధికి కట్టుబడి పని చేశానని, 2018, 2023 ఎన్నికల్లో పార్టీ కోసం ప్రైవేట్ ఉద్యోగాన్ని వదిలి సోషల్ మీడియా వేదికగా పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. నేడు నాపదవికి స్వచందంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్