శాఖాంబరి దేవి అవతారంలో శ్రీ చండికా అమ్మవారు

65చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ చండిక సమేత శ్రీసోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ చండిక అమ్మవారిని శాఖాంబరి దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఆదివారం గురుపౌర్ణమి సందర్బంగా శ్రీ చండికా అమ్మవారిని శాఖాంబరి దేవిగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించారు. ఆలయ అర్చకులు శాఖాంబరి దేవి అవతారంలో దర్శనం ఇస్తున్న చండిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్