తొర్రూర్: ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని సన్మానించిన శాలివాహన సంఘసభ్యులు

76చూసినవారు
తొర్రూర్: ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని సన్మానించిన  శాలివాహన సంఘసభ్యులు
రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన శాలివాహన సంఘం సభ్యులు తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకమైన అనుమాండ్ల తిరుపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్