రేపు ఉమ్మడి జిల్లా రెజ్లింగ్‌ జట్ల ఎంపిక పోటీలు

66చూసినవారు
రేపు ఉమ్మడి జిల్లా రెజ్లింగ్‌ జట్ల ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో అండర్-14, 17 బాలుర రెజ్లింగ్‌ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దస్రూనాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పుట్టిన తేదీ, స్టడీ సర్టిఫికెట్లతో ఉదయం 8గంటలకు రిపోర్టు చేయాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్