నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

61చూసినవారు
నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
మనఊరు-మన ఎమ్మెల్యే పల్లెబాట కార్యక్రమంలో భాగంగా జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అధికారులతో కలిసి పర్యటించి ప్రజాల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు. శుక్రవారం ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న పాఠశాలను సందర్శించి పిల్లలకు అన్ని విధాలా సౌకర్యాలు అందేలా చూడాలని కోరారు, అదేవిదంగా శిథలవస్థలో ఉన్న ఇండ్లను రోడ్లను, సైడ్ కాలువలను పరిశీలించి గ్రామంలో ఉన్న పలు సమస్యలపై అరా తీశారు.

సంబంధిత పోస్ట్