పరకాల మండలంలోని నార్లాపూర్ గ్రామంలోని ఐలయ్య ఇంట్లో నిలువ చేసిన పిడీఎస్ బియ్యాన్ని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. 40 క్వింటాళ్ల బియ్యాన్ని గ్రామాల్లో కొనుగోలు చేసి దాసినట్లు, విటివిలువ 1లక్ష 20 వేల వరకు ఉంటుందని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.