గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా పని: ఎమ్మెల్యే

52చూసినవారు
గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంగళవారం దామెర మండల కేంద్రంలో రూ 20 లక్షల రూపాయలతో ఈజీఎస్ నిధులతో మంజూరైన గ్రామపంచాయతీ భవనమునకు శంకుస్థాపన చేశారు. దామేర మండల కేంద్రంలోని రైతు వేదికను పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి-ఉపాధి భరోసా మహిళలకు పశువుల కొట్టాలు చేపట్టామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్