వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో సర్ధార్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వీరస్వామి గౌడ్ జన్మదిన వేడుకలు జిల్లా అధ్యక్షుడు నాగయ్య గౌడ్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ గౌడ్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రవణ్ గౌడ్, రంజిత్ గౌడ్, భాస్కర్ గౌడ్, రమేష్ గౌడ్, శ్రీనాథ్ గౌడ్, విజయ్ గౌడ్ పాల్గొన్నారు.