చలివాగు వంతెన పరిశీలించిన కలెక్టర్

84చూసినవారు
చలివాగు వంతెన పరిశీలించిన కలెక్టర్
పరకాల శివారులోని చలివాగు వంతెన వర్షాల కారణంగా దెబ్బతినగా సోమవారం కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించి మరమ్మతు పనులు చేపడుతున్న జాతీయ రహదారుల శాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. సాయంత్రం లోగా మరమ్మతు పనులు పూర్తిచేయాలని ఎన్. హెచ్ డి ఈ కిరణ్, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్