శానిటేషన్ పనులను పరిశీలించిన కౌన్సిలర్

84చూసినవారు
శానిటేషన్ పనులను పరిశీలించిన కౌన్సిలర్
పరకాల మున్సిపాలిటీ ఒకటో వార్డ్ దుబాసి వాడలో బుధవారం శానిటేషన్ సిబ్బందితో స్థానిక కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ శానిటేషన్ పనులను దగ్గరుండి చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్