నడికూడలో జాతీయ జెండాను ఎగురవేసిన ధర్మారెడ్డి

75చూసినవారు
నడికూడలో జాతీయ జెండాను ఎగురవేసిన ధర్మారెడ్డి
నడికూడలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో గురువారం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం వచ్చిందని, స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్