కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

571చూసినవారు
పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు గురువారం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజల సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్