పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి

79చూసినవారు
పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అబివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు, కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే అధికారులు తన దృష్టికి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్