గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

63చూసినవారు
నడికుడ మండలం కౌకొండ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్, సి డి పి నిధుల నుంచి రూ. 26 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని శనివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా గ్రామానికి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డి కి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తో పాటు పంచాయతీ వార్డు సభ్యులు పుష్పగుచ్చం అందించి శాలువ కప్పి సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్