విగ్రహాల ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి

79చూసినవారు
విగ్రహాల ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి
సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి పోచమ్మ, హనుమాన్ ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్