శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్

50చూసినవారు
శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్
పరకాల మున్సిపల్ లోని 20వ వార్డలో ఎమ్మార్వో ఆఫీస్ ప్రక్కన గల గుడిలో శ్రీ మహంకాళి బోనాల పండుగ జాతరలో శ్రీ మహంకాళి అమ్మ వారి పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. వారు మాట్లాడుతూ పరకాల ప్రజల పైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఆప్యాయత చూపుతూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్