సోదరుభావానికి ప్రతిక రంజాన్ ఈద్ ముబారక్

78చూసినవారు
సోదరుభావానికి ప్రతిక రంజాన్ ఈద్ ముబారక్
పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని గురువారం పరకాల పట్టణంలో ముస్లిం సోదరులను అలయ్ భలయీ సోదర భావానికి ప్రతిక రంజాన్ వేడుక అని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ వేడుకలు పరకాల మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ ఇనగాల రమేష్, పరకాల మండలం ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి, మహమ్మద్ సాబీర్, మచబోయిన అజయ్, తదితరులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్