శ్రీ శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

60చూసినవారు
శ్రీ శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు
బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వర్ధంతి వేడుకలను నడికూడ మండలం వరికోల్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి, పండ్లు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా గౌడ కులసంఘం నాయకులు పోశాల సమ్మయ్య గౌడ్ , పోశాల అశోక్ గౌడ్, తాళ్లపెల్లి రాజు గౌడ్, తాళ్లపెల్లి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్