గీసుకొండలో రాష్ట్రస్థాయి ఖోఖో చాంపియన్ షిప్ పోటీలు

65చూసినవారు
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారుచేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం గీసుగొండ మండల కేంద్రంలోని జడ్. పి. హెచ్. ఎస్ పాఠశాలలో 57 వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించారు విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ క్రీడలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్