శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వరలక్ష్మీ వ్రతం వేడుకలు

58చూసినవారు
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వరలక్ష్మీ వ్రతం వేడుకలు
గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల పురుషోత్తమ చారి సామూహిక వరలక్ష్మీ వ్రతం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్