గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయాలను గ్రామ ప్రజలు, యువత సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం గీసుగొండ మండలం కొనయ మాకుల గ్రామంలో నూతన గ్రంధాలయంను ప్రారంభించారు. గ్రంథాలయాల నిర్వహణ, పుస్తకాల ఏర్పాటుకు ఎన్నారైలు, ప్రభుత్వ ఉద్యోగులు, దాతలు ముందుకు రావాలని కోరారు.