వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

56చూసినవారు
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం
పరకాల నియోజకవర్గంలోని లలితా కన్వేషన్ హాల్లో శనివారం బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ బాబు హాజరయ్యారు. తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్