Feb 11, 2025, 17:02 IST/జనగాం
జనగాం
జనగాం: గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుకు నవోదయ విద్యాలయం అవసరం
Feb 11, 2025, 17:02 IST
జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు జనగామ జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయని, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుకు నవోదయ విద్యాలయం అవసరమని పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య తెలిపారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర పాఠశాల విద్య శాఖ సెక్రటరీ సంజయ్ కుమార్, కేంద్ర నవోదయ విద్యాలయ సమితి కమీషనర్ ప్రాచీపాండేలని కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ మేరకు వారు సానుకూలంగా స్పదించినట్లు తెలిపారు.