మహేష్ కుమార్ గౌడ్ కి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

69చూసినవారు
వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి శనివారం జనగాం జిల్లాలో జనగామ, స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జనగామ శివారు ఆర్టీసీ కాలనీ వద్ద మహేష్ కుమార్ గౌడ్ కు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్