కార్మికుల పిల్లలకు ఉచిత శిక్షణ

1037చూసినవారు
కార్మికుల పిల్లలకు ఉచిత శిక్షణ
తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో కార్మికుల పిల్లలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎన్ఎసి ఇన్స్ట్రక్టర్ గోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషన్, హౌస్ వైరింగ్ లో శిక్షణ ఉంటుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7989247723 నెంబర్ సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్