బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

57చూసినవారు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మాజీ జెడ్పిటిసీ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ సమక్షంలో గురువారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్