వీధి లైట్లు లేవు, వీధి లైట్లు కోసం స్తంభాలు లేవు

81చూసినవారు
వీధి లైట్లు లేవు, వీధి లైట్లు కోసం స్తంభాలు లేవు
ఘనపూర్ స్టేషన్ లో ఉన్న మూడవ వార్డ్ లో ఉన్న విద్యానగర్ కాలనీలో వీధి లైట్లు లేక ప్రజలు చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. వీధి స్తంభాలు ఏర్పాటు చేసి వీధిలైట్లు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు మంగళవారం కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్