నేడు సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు బృందం భేటీ

70చూసినవారు
నేడు సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు బృందం భేటీ
అమరావతికి రూ.15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా మంగళవారం నుంచి 27వ తేదీ వరకు ఆయా బ్యాంకుల ప్రతినిధులు రాజధానిలో పర్యటించనున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబుతో సమావేశమై కీలక అంశాలపై చర్చిస్తారు.

సంబంధిత పోస్ట్