అనధికారిక హాస్టల్స్‌పై కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలి: మంత్రి

70చూసినవారు
అనధికారిక హాస్టల్స్‌పై కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలి: మంత్రి
అనధికారికంగా ఎస్టీ చిన్నారులతో హాస్టల్స్ నడపడానికి వీల్లేదని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. అనధికారికంగా హాస్టల్స్ నడిపినా.. వెంటనే ప్రభుత్వ హాస్టల్స్‌లో చేర్పించాలని తెలిపారు. అలాంటి హాస్టల్స్‌పై కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్