ఇసుక ట్రాక్టర్ పట్టివేత

65చూసినవారు
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై నవీన్ కుమార్ వివరాల ప్రకారం మేడాల రాజయ్య తన ట్రాక్టర్ ద్వారా లింగంపల్లి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు శుక్రవారం దాడులు చేశామన్నారు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్